Koundinya Sai తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

నరసింహ;Koundinya Sai

వ కు రా కు యతి కుదరదు కానీ విశ్వనాథ వంటి మహాకవి పొరపాటు చేసి ఉంటారా ? మరోసారి పరిశీలించాలి

23 March 2024 3:59 PM

వాగ్దేవతామాశ్రయే;Koundinya Sai

తుంగభద్రా నది కృష్ణకి ఉపనది.ప్రత్యక్షంగా తుంగతో సంగమం కలగలేదు కాబట్టే ఇతరులతో సరి పెట్టుకుంటున్నాడు సమద్రుడు అని రామకృష్ణుని ఉత్ప్రేక్ష.కానీ యమునతో కూడా ప్రత్యక్ష సంగమం సముద్రుడికి లేదు కదా! మరి యమునతో ఆనందమున్ బొందునే అని ఎలా చెప్పారు?

12 October 2021 9:24 PM

వాగ్దేవతామాశ్రయే;Koundinya Sai

ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం తుంగభద్ర దయనీయ స్థితిలో ఉంది

12 October 2021 9:19 PM

శోభనాచల;Koundinya Sai

You are correct sir,can you share some more songs of Kapilavai

21 September 2021 10:57 PM

బంతిపూలు;Koundinya Sai

రేడియో ద్వారా ప్రసారం కాబడిన ఆనాటి సంగీత నాటక హరికథా కార్యక్రమాలను ఇప్పుడు మళ్ళీ వినడం ఎలా సాధ్యమో తెలియజేయ ప్రార్ధన

28 April 2021 7:03 PM

బంతిపూలు;Koundinya Sai

రేడియో వినడం ఒక యోగం వినకపోవడం (అవకాశం ఉండి) ఒక రోగమే. ఆ రోజుల్లో మా నాన్న గారు హరికథకులు కీ. శే దుర్భా వేంకటశాస్త్రి భాగవతార్.వారికి రేడియో పూర్తిగా కాలక్షేపము.దేశ కాల పరిస్థితులని తెలుసుకునే సాధనం రేడియో.నాన్న గారు అల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ ద్వారా షుమారు వంద దాకా హరికథలని గానం చేసారు.
రాత్రి 9.00 గం.ల నుండి డిల్లీ కేంద్రం నుండి ప్రసారమయ్యే సంగీత కార్యక్రమాలను ఆస్వాదించడం నాన్న గారి దినచర్య.మేము కొంతసేపు వింటూ అలానే నిద్రలోకి జారుకునే వాళ్ళం

28 April 2021 7:01 PM